Deadline to update Aadhaar free of cost extended to September 14.
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవాలనుకునే వినియోగదారులకు శుభవార్త. ఆధార్ వివరాలను ఫ్రీగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరింత గడువు ఇచ్చింది.
#AadharCard #AadharCardUpdate #Centre #UIDAI #AadharCardUpdateDeadline